- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Bhuvaneshwari: పేదల నోటికాడ అన్నం తీసేశారు.. సీఎం జగన్‌పై ఆగ్రహం
జగ్గంపేట ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు...

X
దిశ, కాకినాడ: జగ్గంపేట ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 వారాలుగా జ్యోతుల నెహ్రూ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారన్నారు.
పేదలందరూ కడుపు నిండా అన్నం తినాలన్న ఆశయం సర్గీయ ఎన్టీఆర్‌దని చెప్పారు. దానిని నిజం చేస్తూ చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే భోజనం అందించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం పేదల నోటికాడ అన్నం తీసేస్తే ప్రతిపక్షం అందిస్తుందని నారా భువనేశ్వరి విమర్శించారు.
Next Story






