- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యభిచార ముఠాకు సహకారం.. కానిస్టేబుల్, హోంగార్డు సస్పెండ్
వ్యభిచారం చేయొద్దని చెప్పాల్సిన పోలీసులే డబ్బులకు కకృత్తి పడి ప్రోత్సహిస్తున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: వ్యభిచారం చేయొద్దని చెప్పాల్సిన పోలీసులే డబ్బులకు కకృత్తి పడి ప్రోత్సహిస్తున్నారు. ఈ ఘటన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పెద్దాపురంలో కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే వీరికి పోలీసులు సహకరిస్తున్నారు. ఈ విషయం పెద్ద ఆఫీసర్లకు తెలియడంతో సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును సస్పెండ్ చేశారు. ఎస్ఐ మౌనిక, పలువురు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






