- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. మంటల్లో కార్మికులు
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది....

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో భారీ పేలుడు(Blast) సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెం(Vetlapaleam)లో బాణాసంచా(fireworks) తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. మొత్తం 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలార్పుతున్నారు. ప్రస్తుతం స్థానికంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. బాణా సంచా తయారీ కేంద్రం వద్ద కార్మికుల కుటుంబ సభ్యులు భారీగా చేరుకుంటున్నారు. తమ వాళ్లను ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు.
Next Story






