- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Video viral: మద్యం మత్తులో నడి రోడ్డుపై యువతి హల్‌చల్
ఒకప్పుడు మద్యం మత్తులో పురుషులు రోడ్లపై హల్‌చల్ చేసేవారు. కానీ ఇప్పుడు మహిళలు సైతం ఫుల్లుగా తాగి రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారు. కొంతమంది తాగి కార్లు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే మరికొందరు తాగి రోడ్లపై రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఏపీలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఏకంగా 20 నిమిషాల పాటూ యువతి రోడ్డుపై ట్రా

X
దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు మద్యం మత్తులో పురుషులు రోడ్లపై హల్‌చల్ చేసేవారు. కానీ ఇప్పుడు మహిళలు సైతం ఫుల్లుగా తాగి రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారు. కొంతమంది తాగి కార్లు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే మరికొందరు తాగి రోడ్లపై రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఏపీలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఏకంగా 20 నిమిషాల పాటూ యువతి రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. ఈ ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. భీమవరం పాలకొల్లు హైవేపై ఫుల్లుగా తాగిన యువతి వాహనాలకు అడ్డంగా పడుకుంది. దాదాపు 20 నిమిషాల పాటూ యువతి వాహనదారులకు ఆటంకం కలిగించింది. చివరికి చేసేది లేక పోలీసులు అక్కడకు చేరుకుని యువతిని తీసుకువెళ్లారు. ప్రస్తుతం యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు.
Next Story






