- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్ల బాలుడిపై కుక్కల దాడి..
by Sathputhe Rajesh |
తిరుపతిలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడం కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడం కలకలం రేపింది. తల, ముఖం, భుజం, పొట్ట భాగాలను పట్టిపీకడంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి కరిచాయి. బాలుడి కేకలతో పరిగెత్తుకొచ్చి స్థానికులు కాపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
Next Story






