- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mock Drill: సైరన్ వినిపించగానే ఇలా చేయండి.. వీడియో పోస్ట్ చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్
ఈరోజు మాక్ డ్రిల్ డే. సైరన్ వినిపించిన వెంటనే అప్రమత్తంగా ఉండండి అంటూ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు ట్విట్టర్లో ప్రజలనుద్దేశించి ఓ పోస్టు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఈరోజు మాక్ డ్రిల్ డే. సైరన్ వినిపించిన వెంటనే అప్రమత్తంగా ఉండండి అంటూ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) ట్విట్టర్లో ప్రజలనుద్దేశించి ఓ పోస్టు చేశారు. ఇచ్చిన సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. సంసిద్ధత ప్రాణాలను కాపాడే శక్తిగా మారుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మే 7న అన్ని రాష్ట్రాల్లో పౌర రక్షణలో సంసిద్ధతను పరిశీలించేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ మాక్‌డ్రిల్‌ను హైదరాబాద్‌తో (Hyderabad) పాటు ఏపీలోని విశాఖలో (Visakha)ఈ సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ ఒక వీడియోను విడుదల చేశారు. మాక్డ్రిల్సమయంలో ప్రజలు ఎలా స్పందంచాలనే వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి.
Next Story






