- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన మాజీ ఎంపీ మనవరాలు
by Naga Rani Yarlagadda |
చిత్తూరు మాజీ ఎంపీ, దివంగత రాజకీయ నేత డీకే ఆదికేశవులు నాయుడు (DK Naidu) మనవరాలైన తేజస్వీ నేడు తిరుమలకు (Tirumala) విచ్చేశారు. రూ.2 కోట్ల విలువైన, వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను శ్రీవారికి విరాళంగా ఇచ్చారు.

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ మనవరాలు, టీటీడీకి భారీ విరాళం అందజేశారు. చిత్తూరు మాజీ ఎంపీ, దివంగత రాజకీయ నేత డీకే ఆదికేశవులు నాయుడు (DK Naidu) మనవరాలైన తేజస్వీ నేడు తిరుమలకు (Tirumala) విచ్చేశారు. రూ.2 కోట్ల విలువైన, వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. ఆలయం వెలుపల ఆ ఆభరణాన్ని అందరికీ చూపించారు. అనంతరం లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి సైతం వైజయంతీ మాలను అందించనున్నారు తేజస్వీ.
Next Story






