- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ongole: పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ..!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలులో శుక్రవారం విచారణ జరగనుంది...

X
దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Directer Ram Gopal Varma)కు ఒంగోలు(Ongole)లో శుక్రవారం విచారణ జరగనుంది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Miniser Nara Lokesh) మార్ఫింగ్ ఫొటోలు పెట్టారని ఆయనపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో విచారణకు రావాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే గత విచారణకు వెళ్లలేదు. ఫిబ్రవరి 7 వరకూ సమయం కావాలని కోరారు. దీంతో సమయం ఇచ్చారు. దీంతో ఒంగోలుకు ఆర్జీవీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆర్జీవీ టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. చూడాలి ఏం జరుగుతుందో.
Next Story






