- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధ్వజస్తంభ ప్రతిష్టాపన.. బ్రహ్మంగారి మఠంలో మళ్లీ మొదలైన వివాదం
by Sathputhe Rajesh |
కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వివాదం రాజుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వివాదం రాజుకుంది. బ్రహ్మంగారి మఠం ఆలయంలో రేపు ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేపట్టేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం 2 రోజుల ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేపట్టారు.
కాగా పూజా కార్యక్రమాలను దివంగత పీఠాధిపతి భార్య మారుతి మహాలక్ష్మీ అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. పీఠాధిపతి లేకుండా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేసే హక్కు లేదని మారుతి మహాలక్ష్మీ, గ్రామస్తులు తెలిపారు. దీంతో నిర్వాహకులు, పండితులు పూజా కార్యాక్రమాలను నిలిపివేశారు.
Next Story






