Breaking: జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-11 04:18:59  IST  )

అనంతపురం జిల్లా కళ్లితండాకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెళ్లారు

Breaking: జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్(Pakistan) కాల్పుల్లో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్(Soldier Murali Nayak) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా కళ్లితండాకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)కు వెళ్లారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా(Kallitanda)లో జవాన్భౌతిక కాయాన్ని సందర్శించారు. శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కాసేపట్లో జరిగే జవాన్ అంత్యక్రియల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. మరో మంత్రి నారా లోకేశ్ కూడా జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు. మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

Next Story