- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన.. మామండూరులో మొక్కలు నాటిన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా మామండూరులో పర్యటిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా మామండూరులో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మామండూరు అటవీప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మంగళం రోడ్డులోని గిడ్డంగిని పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అంశాలపై దృష్టి సారించారు. ఎర్రచందనం చెట్లతో పాటు.. అటవీప్రాంతంలో ఉన్న మొక్కలు, చెట్ల పరిరక్షణై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు.
Next Story






