AP: కాసేపట్లో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

by Vemula.Srinu Prasad |

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో భేటీ కానున్నారు. ..

AP: కాసేపట్లో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో సీఎం చంద్రబాబు(Cm Chandrababu)తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీలో జాతీయ సమగ్ర.. సేన ప్రస్థానంపై సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబుతో సమావేశం నిర్వహించనుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రస్తుతం వీరు చర్చించబోయే అంశాలు ఏంటనే చర్చ సాగుతుంది.

కాగా బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని హనుకొండలో అభిమాని నిరంజన్‌ను పరామర్శించారు. అనంతరం నేరుగా అమరావతికి చేరుకున్నారు.

Next Story