- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిఠాపురం ఆడపడుచులకు పవన్ ‘రాఖీ’ గిఫ్ట్
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.....

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ(Kakinada) జిల్లా పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం మహిళ(Women)లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. రాఖీ పండగ సందర్భంగా ఆయన సెగ్మెంట్‌లోని మహిళలకు చీరలు బహుమతిగా పంపించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాఖీ(Rakhi) కనుక పంపారు. పిఠాపురం జనసైనికుల ద్వారా ఈ కానుకలను పంపారు. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వితంతువులకు సోదరుడిగా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఆడపడుచుల్లో ఆత్మస్థైర్యం నింపేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని జనసేన నాయకులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
Next Story






