- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో నిలిపివేసిన న్యూస్ ఛానెల్స్ ప్రసారాలపై డిల్లీ హైకోర్టు కీలక తీర్పు..
by Indraja |
ఏపీలో నిలిపివేసిన న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

X
దిశ వెబ్ డెస్క్: ఏపీలో నిలిపివేసిన న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. డిల్లీ హైకోర్టు ఆదేశాలపై NBF హర్షం వ్యక్తం చేసింది. అలానే ట్రాయ్ నిబంధనల ప్రాకారం.. ఛానెల్స్ ప్రసారాలను నిలిపివేయడం చట్ట విరుద్దం అని NBF పేర్కంది. భవిష్యత్‌లోనూ ఛానెల్స్ ప్రసారాలను అడ్డుకోకుండా ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు చర్యలు తీసుకోవాలని NBF కోరింది.
కొన్ని వార్తా ప్రసార మాధ్యమాలు వైసీపీ భజన చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేబుల్ ఆపరేటర్స్ కొన్ని ఛానెల్స్ ప్రసారాలను నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే.
Next Story






