- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో జింకపిల్ల మృతి
by GSrikanth |
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి సోషల్ వెల్ఫేర్ పాఠశాల వద్ద జింకపిల్లపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి సోషల్ వెల్ఫేర్ పాఠశాల వద్ద జింకపిల్లపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ కుక్కల దాడిలో జింక పిల్ల తీవ్రగాయాలపాలైంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జింక పిల్లను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దీంతో ఫారెస్టు అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. అయితే చికిత్సపొందుతూ జింకపిల్ల మృతి చెందింది. జింక పిల్లను పోస్టుమార్టం నిమిత్తం వైద్యుల వద్దకు ఫారెస్టు అధికారులు తరలించారు.
Next Story






