- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యాట్‌ల మాటున గంజాయి.. విశాఖ రైల్వే స్టేషన్‌లో గుట్టు రట్టు
by Vemula.Srinu Prasad |
గంజాయిపై ప్రభుత్వాలు ఎంత ఉక్కుపాదం మోపినా దుండగులు వివిధ రూపాల్లో యదేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: గంజాయి(Ganja)పై ప్రభుత్వాలు ఎంత ఉక్కుపాదం మోపినా దుండగులు వివిధ రూపాల్లో యదేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల తనిఖీలతో కార్లు, బస్సులను వదిలేసి ఇప్పుడు రైళ్లలో గంజాయి తరలిస్తున్నారు. అయిన సరే రైల్వే పోలీసులు సహకారంతో నిందితులను గుర్తించి కేజీల కొద్ది సరుకునే స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా విశాఖ రైల్వే స్టేషన్‌లో రైలు ద్వారా గంజాయి తరలించేందుకు దుండగులు ప్రయత్నం చేశారు. మ్యాట్‌ల మాటున గంజాయి అక్రమ రవాణా చేస్తేందుకు యత్నించారు. రైల్వే స్టేషన్ లో లగేజ్ స్కాన్ చేస్తున్న సమయంలో గంజాయి తరలింపు గుట్టు రట్టు అయింది. దీంతో దుండగులను అదుపులోకి తీసుకున్నారు. 60 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు సీజ్ చేశారు.
Next Story






