- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం బాలకాశిపై వేటు
by Seetharam |
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం బాలకాశిపై వేటు పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం బాలకాశిపై వేటు పడింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఎం బాలకాశి అవినీతి, ఆర్థిక అరాచకత్వం, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ ఆరోపించింది. అవినీతి, ఆర్థిక అరాచకత్వం చర్యలు నిర్ధారణ కావడంతో ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించడమైనది అని సీపీఐం రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Next Story






