సీఎం కుప్పం పర్యటన.. అమ్మవారికి సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-21 08:45:27  IST  )

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), భువనేశ్వరి దంపతులు కాసేపటి క్రితమే కుప్పం (Kuppam)కు చేరకున్నారు.

సీఎం కుప్పం పర్యటన.. అమ్మవారికి సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), భువనేశ్వరి దంపతులు కాసేపటి క్రితమే కుప్పం (Kuppam)కు చేరకున్నారు. ఈ మేరకు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర (Sri Prasanna Tirupati Gangamamba Jathara)కు హాజరయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ఉత్సవాల్లో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం, టీటీడీ తరఫున పట్టు వస్త్రాలతో కూడిన సారెను వారు అమ్మవారికి సమర్పించి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని ప్రార్థించారు. వారి వెంట కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ తదితరులు ఉన్నారు.

Next Story