- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.10 వేలు
by Javid Pasha |
వరద ముంపునకు గురైన రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లందరికీ పది రోజుల్లో నష్టపరిహారం అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: వరద ముంపునకు గురైన రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లందరికీ పది రోజుల్లో నష్టపరిహారం అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. ముమ్మిడివరం మండలంలోని వరద బాధితులను ఆయన పరామర్శించారు. వరద ముంపుకు గురైన ప్రతి గుడిసెకు రూ.10 వేల పరిహారం ఇస్తామని అన్నారు. పది రోజుల్లో రైతులందరికీ పరిహారం అందేలా చూస్తామని చెప్పారు. వరద ఉధృతి కట్టడికి 3.5 కిలోమీటర్ల రక్షణ గోడను నిర్మిస్తామని చెప్పారు.అందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు.
Next Story






