- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘అమ్మ’’ ప్రతి ఇంటికి గుండె చప్పుడు: సీఎం చంద్రబాబు
అమ్మ తొలి టీచర్ మాత్రమే కాదని, ప్రతి ఇంటికి గుండె చప్పుడు కూడా అని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: అమ్మ తొలి టీచర్ మాత్రమే కాదని, ప్రతి ఇంటికి గుండె చప్పుడు కూడా అని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) అన్నారు. మదర్స్ డే(Mothers Day) సందర్భంగా తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘కుటుంబంలో శక్తివంతమైన పునాదిలాంటిది అమ్మ. భవిషత్తుకు మార్గదర్శి. తల్లి పాత్ర అసమానమైనది. తన పిల్లలకు విలువలను నేర్పుతుంది. అమ్మ ప్రేమ, త్యాగం అపరిమితమైంది. కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. కుటుంబమే అమ్మకు సమాజం, దేశం’’ అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Next Story






