- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువు అనేది గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
చదువు అనేది గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: చదువు అనేది గేమ్ ఛేంజర్ అని, సరైన సమయంలోనే నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) అన్నారు. గుంటూరు జీజీహెచ్(Guntur GGH)లో మాతా శిశు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలన్నారు. భారత రత్నకు మారుపేరుగా అబ్దుల్ కలాం నిలిచారని తెలిపారు. సాధారణ కుటుంబంలో పెట్టినా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఎవరైనా సరే ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. ఆర్థి అసమానతలు తగ్గించే వ్యవస్థనకు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పీ4 కార్యక్రమంలో భాగస్వాముల కావాలని చెప్పారు. సంపాదనలో కొంత భాగంగా సమాజానికి ఇవ్వాలని సూచించారు. భారత్ త్వరలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని, ప్రస్తుతం భారత్ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. 2028 నాటి భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని హామీ ఇచ్చారు. 38 నాటి రెండో ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.






