- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 227 మంది స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం
రోగులకు మెరుగైన చికిత్సలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు...

X
దిశ, వెబ్ డెస్క్: రోగుల(Patients)కు మెరుగైన చికిత్సలపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఫోకస్ పెట్టారు. అలాగే వైద్యుల కొరత పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు సెకండరీ ఆసుపత్రులకు 227 మంది స్పెషలిస్ట్ డాక్టర్ల(Specialist doctors)ను నియమించారు. 142 ఆసుపత్రులలో ఇన్ సర్వీసు పీజీ వైద్యులకు పోస్టింగులు కల్పించారు. 35 మంది చొప్పున గైనకాలజిస్టులు, జనరల్ మెడిసిన్ వైద్యులను కేటాయించారు. ఇన్ సర్వీస్ అభ్యర్థులుగా 12 సబ్జెక్టుల్లో 227 మంది పీజీ పూర్తి చేశారు. త్వరలో 100 CHCల్లో 155 మంది స్పెషలిస్ట్ వైద్యులను ప్రభుత్వం నియమించనుంది.
Next Story






