- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబుపై మరో మూడు కేసులు నమోదు చేసేందుకు సీఐడీ రెడీ
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు నమోదైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు నమోదు చేస్తోంది. కేసులతో చంద్రబాబుకు సీఐడీ ఊపిరాడకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఆరు కేసులను చంద్రబాబుపై నమోదు చేయగా.. మరో మూడు కేసులను కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం, కృష్ణా పుష్కర పనుల్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్దమవుతోంది. చంద్రబాబుతో పాటు మరికొంతమంది నేతలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేయనుందని సమాచారం. ఇటీవల ఉచిత ఇసుక విధానంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Next Story






