- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి : ప్రైవేటు బస్సులో మంటలు
by Thanuru Gopichand |
ఓ ప్రైవేటు బస్సులో పెళ్ళి బృందం నెల్లూరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఓ ప్రైవేటు బస్సులో పెళ్ళి బృందం నెల్లూరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఆ బస్సు తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్దకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పెళ్ళి బృందం సభ్యులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. వెంటనే అందులో ఉన్నవారు బస్సు దిగిపోయారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






