- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అలిపిరి తనిఖీల్లో వైఫల్యం.. ఏకంగా తిరుమల ఆలయానికి వచ్చిన ఆ వాహనం?

X
దిశ,వెబ్‌డెస్క్: అలిపిరిలో భద్రతా తనిఖీల వైఫ్యలం మరోసారి వెలుగుచూసింది. తమిళ వ్యాఖ్యలతో కూడిన ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారి తీసింది. అయితే.. వీటిని అలిపిరి చెక్ పాయింట్ తనిఖీల్లోనే భద్రతా సిబ్బంది అడ్డుకోవాలి. కానీ.. తమిళ వ్యాఖ్యలతో కూడిన కారు నేరుగా తిరుమల ఆలయానికి సమీపంలో బస్టాండ్ వద్ద పార్కింగ్ లో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. సాధారణంగా రాజకీయ ఇతర మతాలకు చెందిన ఫొటోలు, గుర్తులు, నినాదాలతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం.
Next Story