- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్ష ఉంది: టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
ఏపీలో ఎమ్మెల్యేలకు కూటమి అధినేతలు పని తీరును బట్టి ర్యాంకులు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాంకుల కోసం రూ.5 లక్షలు ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఎమ్మెల్యేలకు కూటమి అధినేతలు పని తీరును బట్టి ర్యాంకులు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాంకు(Ranks)ల కోసం రూ.5 లక్షలు ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యే థామస్(TDP MLA Thomas) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇవ్వలేను కాబట్టే చివరి స్థానంలో ఉన్నానని తెలిపారు. అంతేకాదు ఎస్సీ కులం(Sc Cast)పై చిన్న చూపు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ కులం వాళ్ల ఎన్నికల్లో డబ్బులు ఖర్చు ఎమ్మెల్యే అయ్యేందుకు పని కొస్తారని, కానీ అధికారానికి మాత్రం దూరం అవుతారని ఆరోపించారు. ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టే కోనేటి ఆదిమూలం(Koneti Adimulam)ను సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎస్సీలను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలు అంటే బానిసలు, కాళ్ల నొక్కేవాళ్లు అని అనుకుంటున్నారని, ఆ భావన కరెక్ట్ కాదని థామస్ సూచించారు.
Next Story






