- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళం
by Vemula.Srinu Prasad |
బర్డ్ ట్రస్ట్‌కు ఒరిస్సాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం రూ.10 లక్షలు విరాళాన్ని అందించింది. ...

X
దిశ, తిరుపతి: బర్డ్ ట్రస్ట్‌కు ఒరిస్సాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం రూ.10 లక్షలు విరాళాన్ని అందించింది. టీటీడీ పరిపాలన భవనంలో ఇందుకు సంబంధించిన డిడిని సంస్థ తిరుపతి ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బర్డ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డప్ప రెడ్డి కూడా పాల్గొన్నారు.
Next Story






