- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం సభలో పోలీసులను ఆయన అసభ్యపద జాలంతో దూషించారని ఎస్‌ఐ రవి కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడిపై కుప్పం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర సందర్భంగా కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీటీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.
Next Story






