- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన
by Thanuru Gopichand |
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు చేశారు. ఈ విషయమై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని భూమన కరుణాకర్ కు నోటీసులను జారీ చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపాలని కోరారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ పోలీసు విచారణకు హాజరయ్యారు.
Next Story






