- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati జిల్లాలో రైతు దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
తంబళ్లపల్లి మండలంలో రైతు దారుణ హత్యకు గురయ్యాడు..

X
దిశ, తిరుపతి: తంబళ్లపల్లి మండలంలో రైతు దారుణ హత్యకు గురయ్యాడు. గోపిదిన్నె కొత్తపల్లికి చెందిన రైతు నారాయణరెడ్డి(57)కు ఆయన తమ్ముడి కొడుకు నరేష్‌తో పొలం వద్ద విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా నీటి విషయంలో గొడవ జరిగింది. ఈ ఘటనలో నారాయణరెడ్డిని నరేష్ దారుణంగా కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న తంబళ్లపల్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






