- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం
by Vemula.Srinu Prasad |
టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం ఇచ్చారు...

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ(Bigas Auto Private Limited) గురువారం రూ.1.40 లక్షలు విలువైన బిగాస్ సి12 మాక్స్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్(Electric scooter)ను టీటీడీ(TTD)కి విరాళంగా అందించింది. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట డిప్యూటీ ఈవో లోకనాథం(Deputy EO Lokanatham)కు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుర్గేష్ గుప్తా స్కూటర్ తాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
Next Story






