- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం
సీఎం చంద్రబాబు నాయుడుకు కుప్పంలో ఘన స్వాగతం పలికారు..

దిశ, కుప్పం: మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అధికారులు, అనధికారులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ప్రభుత్వ విప్, ఎం ఎల్ సి కంచర్ల శ్రీకాంత్, ఎఏపీఎస్ ఆర్ టీసీ వైఎస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, మనోహర్, మాజీ ఎమ్మల్సీ గౌనివారి శ్రీనివాసులు, పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డా.సురేష్, రెస్కో చైర్మన్ ప్రతాప్, ఏఎం సి చైర్మన్ జి ఎం రాజు, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, కడా పీడీ వికాస్ మర్మత్, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, నగరి, ఎంఎల్ఏ లు గురజాల జగన్ మోహన్, కె.మురళి మోహన్, అమర్నాథ్ రెడ్డి, గాలి భాను ప్రకాశ్, చుడా డ చైర్ పర్సన్ కఠారి హేమలత, ద్రవిడ యూనివర్సిటీ వీసీ దొరస్వామి నాయుడు, ఆర్ డి ఓ శ్రీనివాస్, వెల్ఫేర్ స్టేట్ డైరెక్టర్ భాష్యం విశ్వనాథ్ నాయుడు, శాంతిపురం మండలం ప్రెసిడెంట్ నందిగాం ఉదయ్ కుమార్ నాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు ఉన్నారు.






