- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం.. సంబరాలు
బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించడంపై శ్రీకాళహస్తిలో బిజెపి నాయకులు సంబరాలు నిర్వహించారు.....

X
దిశ, శ్రీకాళహస్తి: బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించడంపై శ్రీకాళహస్తిలో బిజెపి నాయకులు సంబరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్వీట్లు పంచిపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ గౌరవిస్తున్నారని, అందుకు బీహార్ ఎన్నికలే ఉదాహరణ అని కోలా ఆనంద్ అన్నారు. రాబోయే అని ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రమేష్ బాబు, బత్తినయ్య, సుబ్రమణ్య రెడ్డి, రంగయ్య, మోహన్‌రావు, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






