- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
by Jakkula.Mamatha |
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఈ రోజు దర్శించుకున్నారు.

X
దిశ,తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఈ రోజు దర్శించుకున్నారు.ఇవాళ వేకువజామున శ్రీ వెంకటేశ స్వామి వారి అభిషేక సేవలో ఏపీ హై హైకోర్టు న్యాయమూర్తి నరేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకి మండలంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Next Story






