- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: వ్యాన్ బోల్తా.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
by Vemula.Srinu Prasad |
తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది...

X
దిశ, తిరుపతి: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. వెదురుకుప్పం మండలం కమ్మకండిగా గ్రామంలో జరిగే దహన క్రియల కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






