Big Breaking: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు

by Disha Web Desk 16 |
Big Breaking: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు
X

దిశ, వెబ్ డెస్క్: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు చెలరేగాయి. చెన్నై - బేసిన్ బ్రిడ్జి సమీపంలో ఘటన చోటు చేసుకుంది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ఆగివున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. అంతేకాదు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోచ్‌ల్లో నుంచి భయంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. పెనుప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రైలు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలుకు మరమ్మతులు చేస్తున్నారు. మంటలు చెలరేగడానికి కారణాలు తెలుసుకుంటున్నారు.



Next Story

Most Viewed