- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సహాయనిధికి చిరంజీవి రూ.కోటి విరాళం
by Muthe.Rajitha |
సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం అందించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం అందించారు. హైదరాబాద్ లో ఏపీ చంద్రబాబు నాయుడును కలిసిన చిరంజీవి కోటి రూపాయల చెక్కును సీఎంనిధికి అందించారు. అనంతరం వీరు ఇరువురు 40 నిముషాల పాటు చర్చ జరిగింది. కాగా ఇంత భారీ విరాళం అందించిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండే మెగాస్టార్ గతంలోనూ అనేకసార్లు ఏపీకి భారీ విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story






