- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పెద్దపప్పూర్‌లో అక్రమ ఇసుక రవాణపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఇసుక తవ్వకాలపై చాలా సార్లు ఫిర్యాదు చేశామన్నారు.ఇసుక తవ్వకాలను అడ్డుకుంటే దాడులు చేస్తున్నారని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. వెంటనే ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు.
Read more:
పబ్లిక్‌గా చంద్రబాబును ఇంటర్వ్యూ అడిగిన RGV.. ఇవ్వకపోతే ఒప్పుకున్నట్లే అంటూ.
Next Story






