- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu Naidu arrest: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది. ఇకపోతే అంగల్లు అల్లర్ల ఘటనలో ఏ-1 నిందితుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు గురువారం లిస్ట్ అయింది. ఇందులో భాగంగా హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
Next Story






