- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మేలుకో తెలుగోడా’ అంటూ జనాల్లోకి నారా భువనేశ్వరి.. బస్సు యాత్ర తేదీ ఖరారు
చంద్రబాబు అరెస్ట్‌తో ఆయన సతీమణి నారా భువనేశ్వరి వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌తో ఆయన సతీమణి నారా భువనేశ్వరి వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘మోత మోగిద్దాం’ పేరుతో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తాజాగా ఆమె చేపట్టబోయే బస్సు యాత్రకు తేదీలు ఖరారయ్యాయి. వారం పాటు ఆమె బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్ళనున్నారు. ఈ యాత్రకు ‘మేలుకో తెలుగోడా’ అనే పేరు పెట్టారు. ఈ వారంలోనే బస్సు యాత్ర చేపట్టేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నారా భువనేశ్వరి బస్సు యాత్రతో పాటు సభలు నిర్వహించనున్నారు.
Next Story






