- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP DSC: ఆల్‌ది బెస్ట్ చెప్పిన చంద్రబాబు.. ఎవరికంటే..
by Thanuru Gopichand |
డీఎస్సీ రాస్తున్నఅభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆల్‌ది బెస్ట్చెప్పారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : డీఎస్సీ రాస్తున్నఅభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu) ఆల్‌ది బెస్ట్చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. అదే విధంగా మంత్రి లోకేశ్తన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఏపీ డీఎస్సీ పరీక్షలు కొనసాగుతాయి. ఏపీలో 137, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో 17 కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు మొత్తం పూర్తయిన తర్వాత మరుసటిరోజు ప్రాథమిక కీ విడుదల అవుతుంది. అభ్యంత రాల స్వీకరణకు వారం గడువు ఉంటుంది.
Next Story






