- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరంపై చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధం.. మాజీ మంత్రి అంబటి
by Sathputhe Rajesh |
పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధమని మాజీ మంత్రి రాంబాబు అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధమని మాజీ మంత్రి రాంబాబు అన్నారు. 2019లో పూర్తి చేస్తామని గతంలో చెప్పారని.. తాము 2022లో పూర్తి చేయాలనే టార్గెట్ తో పనిచేశామన్నారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా సమయం పడుతుందని చెప్పామన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే.. పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడిందని ఆరోపించారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని.. తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు.
Next Story






