- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే విమానంలో చంద్రబాబు, రోజా.. తర్వాత ఏం జరిగిందంటే..?
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి రోజా ఒకే విమానంలో ప్రయాణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి రోజా ఒకే విమానంలో ప్రయాణించారు. అయితే తిరుపతి నుంచి విజయవాడకు ఇండిగో విమానంలో వీరిద్దరు ఒకే సమయంలో ప్రయాణించారు. అయితే విమానాశ్రయం బయట టీడీపీ శ్రేణులు భారీగా ఉండటంతో ప్రత్యేక లాంజ్ గుండా మంత్రి రోజాను పోలీసులు బయటకు పంపారు. విశాఖ పట్నంలో ఓ సారి జనసైనికులు ఉన్న టైంలోనే మంత్రి రోజాను పంపడంతో తలెత్తిన ఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక లాంజ్ నుంచి మంత్రి రోజాను పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో వైపు చంద్రబాబు, రోజా ప్రయాణించిన విమానం ఎయిర్ పోర్ట్ చేరుకునే పది నిమిషాల ముందు పవన్ కల్యాణ్ స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు.
Next Story






