- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహానాడు నిర్వహణ కమిటీకి చంద్రబాబు అభినందలు
by Chukka Sudharani |
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు ముగిసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు ముగిసింది. రెండు రోజులపాటు జరిగిన ఈ మహానాడును టీడీపీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒక పండుగ వాతావరణాన్ని తలపించేలా నిర్వహించారు. అయితే మహానాడు ముగియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో గోదావరి జిల్లాల టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మహానాడు నిర్వహణపై నేతలకు, విజయంతం చేసిన ప్రతీ కార్యకర్తకు చంద్రబాబు అభినందనలు తెలిపారు
Next Story






