ఏపీలో భారీగా నామినేటెడ్ పదవుల భర్తీ

by Muthe.Rajitha |

ఏపీలో నామినేటెడ్ పదవుల(Nominated Posts) భర్తీకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీలో భారీగా నామినేటెడ్ పదవుల భర్తీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో నామినేటెడ్ పదవుల(Nominated Posts) భర్తీకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 66 వ్యవసాయ మార్కెట్(AMC) కమిటీల చైర్మన్లను ఖరారు చేసింది. ఈ పదవుల్లో జనసేనకు 9, 4 బీజేపీకి ఛైర్మన్ గా అవకాశం ఇచ్చింది. కాగా ఈ 66 ఛైర్మన్ పదవుల్లో పదిహేడు మంది బీసీలకు, 10 మంది ఎస్సీలకు, 5 ఎస్టీలకు, 5 మైనార్టీలకు చోటు కల్పించింది. అదేవిధంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్లలో 35 చోట్ల మహిళలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పదవులు పొందిన వారి జాబితాను విడుదల చేసింది.

Next Story