వైకుంఠ ద్వార దర్శనాలపై చైర్మన్ BR నాయుడు కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-26 07:48:30  IST  )

తిరుమల (Tirumala)లో వైకుంఠ ద్వారా దర్శనాలపై ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) కీలక ప్రకటన. చేశారు.

వైకుంఠ ద్వార దర్శనాలపై చైర్మన్ BR నాయుడు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala)లో వైకుంఠ ద్వారా దర్శనాలపై ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) కీలక ప్రకటన. చేశారు. ఇవాళ అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌‌‌లో ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ దర్శనాలను 10 రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ (TTD) బోర్డు నిర్ణయించిందని తెలిపారు. మొదటి మూడు రోజులకు గాను ఆన్‌లైన్ ద్వారా ఈ-డిప్ టోకెన్లు జారీ చేస్తామని, మిగిలిన ఏడు రోజులు వైకుంఠం-2 ద్వారా దర్శన సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బీఆర్ నాయుడు వెల్లడించారు.

Next Story