- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. క్లారిటీ ఇచ్చిన సీఈవో హరీంద్ర ప్రసాద్
by Satheesh |
పేదల పాలిట వరమైన ఆరోగ్య శ్రీ సేవలు ఏపీలో నిలిపివేశారంటూ వస్తోన్న వార్తలపై ఆరోగ్య శ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పేదల పాలిట వరమైన ఆరోగ్య శ్రీ సేవలు ఏపీలో నిలిపివేశారంటూ వస్తోన్న వార్తలపై ఆరోగ్య శ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అంటూ వస్తోన్న వార్తలు అవాస్తవమని.. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు యథాతధంగా నడుస్తాయని ఆయన తెలిపారు. ఆరోగ్య శ్రీ ఆగిపోయిందంటూ రోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రులకు బకాయి ఉన్న రూ.368 కోట్ల బిల్లులు చెల్లించామని తెలిపారు. ఏపీలో ఆరోగ శ్రీ సేవలు నిలిపేశారంటూ వస్తోన్న వార్తలు అంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు.
Next Story






