- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:‘పోలవరం’ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం
by Jakkula.Mamatha |
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధుల గురించి కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నేడు(సోమవారం) పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి.
Next Story






