- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏవోబీలో మావోయిస్ట్‌ల డంప్ స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్‌ల డంప్‌ను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్‌ల డంప్‌ను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. బలిమెల అటవీ ప్రాంతంలోని తాయిమాలలో భారీ డంప్‌ను బీఎస్ఎఫ్ గుర్తించింది. పేలుడుకు వినియోగించే మూడు స్టీల్ ఐటీ టిఫిన్ బాంబులు, 2 తుపాకీలు, 11 గ్రనేడ్లు, 28 డిటోనేటర్లను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.
Next Story






