- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయం(Ap Secretariat)లో కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committy) భేటీ అయ్యారు. సీఆర్డీఏ పరిధి(Crda)లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చిస్తున్నారు. కాగా రాజధాని అమరావతి(Capital Amaravati) సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు చెందిన భూ కేటాయింపుంపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపుల పరిశీలనపై కేబినెట్ సబ్ కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రస్తుతం అమరావతి(Amaravati)లో భేటీ అయింది. గతంలో జరిగిన కేటాయింపులపై చర్చిస్తోంది. భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను సైతం కేబినెట్ సబ్ కమిటీ సూచించనుంది. ప్రపంచ స్థాయి సంస్థలను సైతం గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సిఫార్సు చేయనుంది. ఈ మేరకు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్, టీజీ భరత్ భేటీలో పాల్గొని చర్చిస్తున్నారు. భేటీ అనంతరం చర్చించిన అంశాలపై వివరించనున్నారు.






